చిరు గుస్సా వెనుక అసలు కారణం?

వారు వేడుకలకు రాకుండా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ఇప్పటికిప్పుడు మొండికేశారట. అంతేకాదు గతంలో అల్లు అర్జున్ పెళ్లికి కాంగ్రెసు పెద్దలను ఆహ్వానించినా రాలేదు. దీంతో తమ కుటుంబ శుభకార్యాలకు కాంగ్రెసు పెద్దలు ఎవరూ రాకుండా సిఎం అడ్డుపడుతున్నారనే ఆగ్రహంతోనే చిరంజీవి అవిశ్వాసానికి ముందు ఇలా చేశారట. అంతేకాదు చిరు, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు అంటకాగుతుండటం కూడా కిరణ్‌కు కూడా నచ్చడం లేదట.












Click it and Unblock the Notifications