జూ ఎన్టీఆర్‌కు విరుగుడు భువనేశ్వరి

భువనేశ్వరి వెంట చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా ప్రజల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా నారా లోకేష్‌ను తల్లి చాటున రాజకీయాల్లోకి తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. భువనేశ్వరిని వ్యతిరేకించడం జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణకు కష్టమే అవుతుంది. తన సోదరిని వ్యతిరేకించడానికి ఆయన వెనుకాడుతారు. దీన్ని ఆసరాగా తీసుకుని తెలుగుదేశం రాజకీయాలపై నారా లోకేష్‌కు పగ్గాలు అప్పగించడానికి చంద్రబాబు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications