రాహుల్‌తో పెళ్లికి బాబీ డార్లింగ్ గోల

బాబీ నాలుకకు హద్దులు లేనట్లుంది. క్రికెటర్ మునాఫ్ పటేల్‌తో తనకు సంబంధం ఉందని ఊరంతా నోరు చేసుకుని చెబుతోంది. బాబీ డార్లింగ్‌తో తనకు సంబంధాలున్నట్లు చెలరేగిన ఊహాగానాలను పాపం, మునాఫ్ పటేల్ చాలా రోజుల కిందటే ఖండించాడు.












Click it and Unblock the Notifications