జగన్ ఎమ్మెల్యేలకు 'బొత్స' చిక్కు

అదే సమయంలో ఆయన కాంగ్రెసులోకి వస్తామంటున్న ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌లలో పని చేసుకు పోతే కుదరదని కాంగ్రెసు పార్టీ కార్యాలయాలకు రావాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొనాలని సూచిస్తున్నారు. రాజీనామాలపై వారిని ప్రశ్నించే ముందు ఇదే విషయాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే స్పీకర్ ముందు తమ రాజీనామాల విషయంలో ఆచితూచి మాట్లాడుతున్న జగన్ ఎమ్మెల్యేలు బొత్సతో ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications