వైయస్ జగన్‌పై రాఘవులు ప్రేమ

చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో సిపిఎం, సిపిఐలతో కలిసి మూడో ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయాలని చూస్తుంటే రాష్ట్ర సిసిపఎం మాత్రం జగన్ వైపు చూస్తోంది. ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని రాఘవులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏమైనా, ఎవరితో ఉంటే లాభం కలుగుతుందనేదే సిపిఎం ప్రధాన లక్ష్యంగా మారిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications