బాబు లోకల్ కాదు, నేషనల్..

తెలంగాణ సకల జనుల సమ్మె విషయంలో ఆయన నోరు విప్పడం లేదు. రాష్ట్ర పరిస్థితికి కాంగ్రెసుపై దుమ్మెత్తిపోస్తున్నారే తప్ప ప్రతిపక్ష నాయకుడిగా సకల జనుల సమ్మెకు పరిష్కారం చూపిస్తానని అనడం లేదు. తాను అధికారంలో ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలో తన రాజకీయానుభవాన్ని, పాలనానుభవాన్ని అందించి తన సత్తాను చాటడానికి ప్రయత్నించడం లేదు.












Click it and Unblock the Notifications