చంద్రబాబుకు ప్లస్ అయిందా?

హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు వెళ్లకూడదనే నిర్ణయం వల్ల కూడా చంద్రబాబు ఇమేజ్ పెరుగుతుందని అంటున్నారు. చంద్రబాబు వైయస్ జగన్‌లా కాకుండా పెద్ద మనిషిలా వ్యవహరించారనే అభిప్రాయం బలంగా ప్రజల్లోకి వెళ్తుందని అంటున్నారు. దర్యాప్తు క్రమంలో ఏయే విషయాలు వెలుగు చూస్తాయనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికిప్పుడు మాత్రం చంద్రబాబుకు కలిసి వస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications