బొత్సకు చిరంజీవి ఝలక్

చిరంజీవి కోసం బొత్స గారు ఫోన్ చేస్తే విలీన కార్యక్రమాన్ని మీరే కానిచ్చేయండని చెప్పారట. దాంతో కోపం నశాళానికి ఎక్కిన బొత్స సత్యనారాయణ, కార్యక్రమం వాయిదా వేద్దామని సూచించారని తెలిసింది. దాంతో కంగు తిన్న చిరంజీవి తాను వస్తున్నానంటూ చెప్పారట. చిరంజీవి రాక కోసం బొత్స సత్యనారాయణ గంటన్నరకు పైగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications