చిరంజీవి డ్యాన్స్ ప్రాక్టీస్

ప్రతి సాయంత్రమూ గంట పాటు చిరంజీవి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడని, చిరంజీవి స్టెప్పులు చేసి తనయుడు చెర్రీ మురిసిపోతున్నాడని సినీ వర్గాలంటున్నాయి. ఫైట్లకే కాదు, చిరంజీవి డ్యాన్స్‌లకు కూడా కుర్రకారు హోరెత్తిపోయిన విషయం ఇంకా మరుగున పడిపోలేదు. అందువల్ల చిరంజీవి 150వ చిత్రంలో నటించడానికి ఇదే సరైన సమయమని అంటున్నారు.












Click it and Unblock the Notifications