కత్రినా కంత్రీ వ్యాఖ్యలపై గుర్రు

ప్రకాష్ ఝా నిర్మించిన రాజనీతిలో నటించగానే కత్రినా రాజకీయాలన్నీ తనకు ఒంటబట్టాయని అనుకుంటోందేమో. ఆ సినిమాలో ఆమె కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని అనుకరించింది. అదో రాజకీయ నాయకురాలి పాత్ర కావడం వల్ల అంతా తెలుసునని అనుకుంటోంది కాబోలు. ఎవరి చేసిన కామెంట్‌కు వారు అనుభవించాల్సిందే.












Click it and Unblock the Notifications