వైయస్ జగన్ పార్టీలో కోవర్టులు?

దానికితోడు, మరో విషయం కూడా వైయస్ జగన్‌కు ఇబ్బందికరంగానే మారిందని చెబుతున్నారు. ఇటీవల వైయస్ జగన్ జిల్లాలవారీ సమీక్షాసమావేశాలు నిర్వహించి సభ్యత్వ నమోదుకు టార్గెట్లు ఇచ్చారు. ఈ టార్గెట్లను పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్ చరిష్మా మీద ఆధారపడి నెగ్గుకురావాలనే నాయకులే ఎక్కువ మంది ఉన్నారని, కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని భావించేవారు తక్కువగా ఉన్నారని చెబుతున్నారు. ఈ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసుకు ఇబ్బందులు తప్పవని చెవులు కొరుక్కుంటున్నారు.












Click it and Unblock the Notifications