రాగిణి ఎంఎంఎస్‌పై దీపికా గొడవ

ఓం శాంతి ఓంతో బాలీవుడ్ ఎంట్రీతోనే అదరగొట్టిన దీపికా పడుకొనే బాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఆమె ప్రేమాయణాలు కూడా కథలు కథలుగా ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ప్రేమ వ్యవహారాలతో ఆమె అందరి నోళ్లలో నానడం అతి సాధారణ విషయంగా మారింది. ఇటీవల విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యాను బహిరంగంగా ముద్దాడి సంచలనం కూడా సృష్టించింది.












Click it and Unblock the Notifications