దీపికా పడుకొనీపై రజనీ పెదవి విరుపు

రాణా సినిమాలో రజనీకాంత్ వేస్తున్న యువకుడి పాత్ర సరసన దీపికా పడుకొనే ఓ పాత్ర పోషిస్తోంది. దీపికాను డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్లి కొత్తగా కనిపించేలా మేకప్ చేయాలని మేకప్ టీమ్‌కు రజనీ చెప్పాడట. దీంతో షూటింగ్ షెడ్యూల్ మొత్తం దెబ్బ తింది. దీపికా రజనీకాంత్‌కు నచ్చినప్పుడే షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications