మహంకాళి షూటింగ్ చూసిన గాలి

కాగా, గాలి జనార్దన్ రెడ్డి జైలులో యాగాలకు జైలు అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఆయన జైలు ఆవరణలో పూజలు కూడా చేస్తున్నారు. ఓ యాగం నిర్వహణకు గాలి జనార్దన్ రెడ్డిని కలుసుకోవడం ఓ స్వామీజీ ఆ మధ్య జైలుకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ స్వామీజీ ఎవరనేది మాత్రం తెలియలేదు.












Click it and Unblock the Notifications