చంద్రబాబుపై గాలి అలక

చంద్రబాబుపై అలిగిన ముద్దుకృష్ణమ నాయుడు తెర వెనక్కి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు వ్యవహారశైలి పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య కాలంలో చంద్రబాబు చిత్తూరు జిల్లా పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడిని చంద్రబాబు పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. చంద్రబాబుపై అలిగిన ఆయన మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇదంతా చూస్తుంటే గాలి ముద్దుకృష్ణమ నాయుడు చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications