జైల్లో గాలి దుర్గాష్టమి పూజలు

ఆయనతో పాటు ఆయన బావమరిది శ్రీవివాస రెడ్డి కూడా దుర్గాష్టమి పూజల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడగించిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం వారు చేసుకుంటున్న దరఖాస్తులు కోర్టు తిరస్కరణలకు గురవుతుండడంతో ఏమీ చేయలేక జైలులోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు.












Click it and Unblock the Notifications