శంకరన్న గాంధీగిరికి టీవీ చానెళ్ల హంగామా

ఆ తర్వాత ఆయన కార్యాలయం హెచ్ బ్లాక్‌కు మారింది. ఇక్కడికి మారిన తర్వాత మళ్లీ శంకరరావు కొత్త ఫర్నీచర్ అడిగారు. అయితే, దానికి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో తన పట్ల ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శిస్తున్నారని శంకరరావు బయటి ప్రపంచానికి చాటదలుచుకున్నారని అంటున్నారు. అందువల్లే టీవీ చానెళ్ల కవరేజీకి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. ఏమైనా, శంకరన్న రూటే వేరని అందరికీ తెలిసిన విషయమే.












Click it and Unblock the Notifications