భాను కిరణ్ ఎపిసోడ్‌లో గర్ల్ ఫ్రెండ్

సూరితో తాను ఒక్కసారి మాట్లాడానని చెబుతూ సూరిని ఆమె అంకుల్‌గా సంబోధించింది. భాను కిరణ్‌తో తాను తరుచూ పోట్లాడేదాన్నని ఆమె చెప్పింది. తాను వ్యాపారం చేస్తుంటానని భాను తనతో చెప్పేవాడని, అది ఏ వ్యాపారమో చెప్పేవాడు కాదని ఆమె అన్నది. భాను ఏం చేస్తాడో తనకు తెలియదని చెప్పింది. టీవీ చానెళ్లతో ఆమె చాలా ఉల్లాసంగా మాట్లాడింది. తనను పెళ్లి చేసుకుంటానని భాను ఆమెకు హామీ ఇచ్చాడట. డిసెంబర్ 31వ తేదీ రాత్రి మాత్రం ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినట్లు ఆమె తెలిపింది. ఈ గర్ల్ ఫ్రెండ్ సీరియస్ ఎపిసోడ్‌లో సైడ్ ట్రాక్‌లా ఉంది.












Click it and Unblock the Notifications