బాబుపై హరికృష్ణ తిరుగుబాటు?

పార్టీపై తనకు పట్టులేకుండా చేసే పనికి చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు హరికృష్ణ అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. వంశీ గానీ, కొడాలి నాని గానీ చంద్రబాబు కన్నా హరికృష్ణకు సన్నిహితులు. దీంతో తన వర్గంవారిని చంద్రబాబుపైకి పరోక్షంగా హరికృష్ణ ఉసిగొల్పుతున్నట్లు చెబుతున్నారు. దేవినేని ఉమా మహేశ్వర రావుపై వ్యతిరేకత ప్రదర్శిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించాలనే ఉద్దేశంతో వారున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications