సెక్స్ డాల్స్‌కు ఆర్డరిచ్చిన హిట్లర్

సైనికులను వాటికి దూరంగా ఉంచడానికి నీలికళ్ల సెక్స్ డాల్స్‌కు హిట్లర్ ఆర్డర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వాటితో నాజీలు ఆక్రమించుకున్న జెర్సీలో ప్రయోగాలు కూడా చేశారట. హిమ్లర్ తన సైనికుల కోసం 50 డాల్స్‌కు ఆర్డరిచ్చాడట. అయితే, బ్రిటిష్ వారు పట్టుకుంటే ఇబ్బంది ఎదురవుతోందనే భయంతో నాజీ సైనికులు వాటిని తమ వెంట తీసుకుని వెళ్లడానికి నిరాకరించారని అంటున్నారు. డ్రెస్డెన్ బాంబింగ్ సమయంలో వాటన్నింటినీ నాశనం చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications