యువీని చూసి ఏడ్చేసిన శిల్పాశెట్టి

అందువల్ల యువీ ఏడ్చేస్తుందడడంతో తాను తట్టుకోలేక ఏడ్చేశానని, ఆ క్షణం అటువంటిదని ఆమె ఓ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పింది. 1983లో ఇండియా ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పుడు తన తండ్రి కంట తడి పెట్టాడని ఆమె గుర్తు చేసుకుంది. ఆ ఉద్వేగమే తనను ఈసారి ముంచేసిందని చెబుతోంది.












Click it and Unblock the Notifications