రాహుల్ సగం భారతీయుడన్న కత్రినా కైఫ్

నా పాసుపోర్టు కాపీలు ప్రతి న్యూస్ చానల్ వద్ద ఉన్నాయని అయితే అవి వారి వద్దకు ఎలా వెళ్లాయని మాత్రం అడగవద్దని కోరారు. ప్రతి ఒక్కరు తనలాగే పాసుపోర్టుపై తల్లి పేరును, తన పేరును కలిగి ఉంటారని చెప్పారు. తాను హాంగ్‌కాంగులో పుట్టానని అయితే అది ఇష్యూ కాదని అన్నారు. ఒకవేళ తాను హాఫ్ ఆసియన్, హాఫ్ యూరోపియన్ అయితే కాంగ్రెసు పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ సైతం సగం భారతీయుడు సగం ఇటాలియన్ అవుతారని చెప్పారు.












Click it and Unblock the Notifications