కెసిఆర్‌పై వైయస్ జగన్‌కెంత ప్రేమో?

మరో విషయం కూడా చర్చగా మారుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పర్యటనలను అడ్డుకోకపోవడం వెనక కెసిఆర్ దూరదృష్టి ఉందని అంటున్నారు. తెలంగాణ వైయస్ జగన్ పర్యటనలకు క్లియరెన్స్ ఇవ్వడానికి చంద్రబాబు పట్ల తెరాస నాయకులు ఉదారంగా ప్రవర్తించారనే మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా, జగన్, కెసిఆర్ ఇద్దరు కూడా మూడో గూటి పక్షులేనా అనుకోవాల్సి వస్తోందని నమ్మితే అది నమ్మినవాళ్ల తప్పు కాదేమో.












Click it and Unblock the Notifications