కిరణ్ కుమార్ రెడ్డికి జెసి పొగ?

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న శాసనసభ్యులను జెసి కూడగట్టే పనిలో పడ్డారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిపై రగిలిపోతున్న శాసనసభ్యులు చాలా మందే ఉన్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగితే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. అందువల్ల ఇప్పటి నుంచే కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు పెట్టేందుకు జెసి సమాయత్తమవుతున్నారని వినికిడి.












Click it and Unblock the Notifications