ఆమెకు సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

అయితే ఇటీవల ఆమె ప్రత్యర్థి రెడ్యానాయక్ నియోజకవర్గంలో తిరుగుతూ ఆమెపై విమర్శలు సంధిస్తే ఆమెకు సెంటిమెంటు ఆయుధంగా దొరికింది. రెడ్యానాయక్ తనకు వ్యతిరేకంగా ఏం చెప్పినా డోర్నకల్‌లో ఎవరైనా వరుసగా నాలుగు సార్లు గెలుస్తారు. అంటే నాకు ఇంకా మూడు టర్ములు ఉందని చెబుతున్నారంట. ఈ సెంటిమెంటు ప్రత్యర్థులకు కొరుకుడు పడటం లేదంట. అయితే తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించని టిడిపిలో ఉన్న సత్యవతి వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలు లేవని ప్రత్యర్థి వర్గాలు భావిస్తున్నాయంట. అదే సమయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రకటిస్తే తమకు తిరుగులేదని కూడా భావిస్తున్నారంట. మరి 2014లో ఏమవుతుందో చూడాలి!












Click it and Unblock the Notifications