తెలంగాణ తల్లి కెసిఆర్ కూతురి రూపమా?

ఇన్నాళ్లు దొరలకు బాంచన్ అని, ఇప్పుడు దొరసానులకు కూడా బాంచన్ అనే విధంగా తెలంగాణ తల్లి రూపొందించారని ఆయన విరుచుకుపడ్డారు. అసలైన తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు. తాము ఐలమ్మనే తల్లిగా కొలుస్తామని చెప్పారు. ఏమైనా, మందకృష్ణ మాదిగ బుద్ధి పదునుకు జేజేలు కొట్టాల్సిందే.












Click it and Unblock the Notifications