రామ్‌దేవ్‌పై ఐటమ్ గర్ల్స్ గుర్రు

రామ్‌దేవ్ బాబా యోగా నేర్పాలని, ఆయన ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, డబ్బులు సంపాదించారని, ఆ డబ్బులను పేదలకు ఎందుకివ్వరని పూనమ్ ఝవేర్ అంటున్నారు. రాఖీ సావంత్ కూడా రామ్‌దేవ్ బాబాపై మండిపడ్డారు. దీక్షల ద్వారా చట్టం మారదని ఆమె అన్నది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా రామ్‌దేవ్ బాబాను బలపరచడం లేదు. అన్నా హజారేకు మద్దతిచ్చిన వారు కొంత మంది బాబా రామ్‌దేవ్ అంటే ఇష్టపడడం లేదు.












Click it and Unblock the Notifications