చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి వెంటనే సదరు వ్యక్తి చెంప చెల్లుమనిపించాడు. మెడ పట్టుకొని తోసేస్తూ ఇతనిని బయటకు పంపించండంటూ పోలీసులకు అప్పగించాడు. అయితే బియ్యం ఎలా ఉన్నాయనే విషయాన్ని పక్కన పెడితే సాధారణ పౌరుడిగా తన సమస్యను చెప్పుకొన్నందుకే వెళితే ఇలా కొట్టడంతో సదరు వ్యక్తి నిర్ఘాంత పోయాడట.












Click it and Unblock the Notifications