రాజీనామాపై జయసుధ మడతపేచీ

ప్రత్యేక రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం కోసం కెసిఆర్, నాగం, వివేక్ వంటివారు పోటీ పడుతుండడం సరి కాదని ఆణె అన్నారు. తెలంగాణ కోసం 600 మంది బలిదానాలు చేయడం తనను కలచివేసిందని అంటున్నారు. జయసుధ రాజకీయం బాగానే నేర్చుకున్నట్లున్నారు. రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తన సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే గెలవడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో వెనక్కి తగ్గారనే మాట కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications