కార్తీక రెడ్డితో జయసుధ కయ్యం

ఆ బదిలీ వ్యవహారమంతా కార్తీక రెడ్డి నడిపించారని తెలుసుకున్న జయసుధ తోక తొక్కిన నాగులా బుసకొట్టారు. ఎండీ జగదీశ్వర్‌ను కడిగేశారు. ఈ కయ్యం ఎంత దాకా వెళ్తుందో చూడాలి. గతంలో జయసుధతో కార్తీక రెడ్డికి రోశయ్య అమాయకుడిలా సంధి కుదిర్చారని, ఇప్పుడు జయసుధ పప్పులు ఉడకవని అంటున్నారు. జయసుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ స్థితిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్తీక రెడ్డిని మరింత ఎగదోయవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications