బాబుకు షాకిచ్చిన జూ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ తనతో మాట్లాడడానికి ఇష్టపడకపోవడంపై చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గర చేసింది తానే అని, బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్‌కు మాటలు కల్పించింది కూడా తానే అని, అంతగా తాను సహకరించిన తనను జూనియర్ ఎన్టీఆర్ లెక్కచేయడం లేదని చంద్రబాబు బాధపడుతున్నట్లు చెబుతున్నారు. మామ స్వర్గీయ ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన చంద్రబాబుకు మీరు నేర్పిన విద్యయే, మహానుభావా అనే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications