జూనియర్ ఎన్టీఆర్ తొందరపడ్డారా?

లోకేష్ వ్యవహారాన్ని లీక్ చేసిన చంద్రబాబు నందమూరి కుటుంబ సభ్యుల నాడిని పట్టుకునే ప్రయత్నం చేశారని వినికిడి. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందీ, నందమూరి బాలకృష్ణ ఎటు వైపు ఉంటారూ అనే విషయాలను గ్రహించడానికి చంద్రబాబు ప్రయత్నించారని చెబుతున్నారు. సరిగ్గా చంద్రబాబు ఏదైతే ఊహించారో అది జరిగిందని కూడా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తొందరపాటు వల్లనే ఇదంతా జరిగిందనే మాట ఆయన సన్నిహితుల నుంచే వస్తోంది.












Click it and Unblock the Notifications