కొరుకుడు పడని కెసిఆర్

కాగా, కెసిఆర్‌ను వెనక్కి నెట్టేయాలనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకుల పప్పులు కూడా ఉడకడం లేదు. రాజీనామాలు చేసి, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని భావించిన వారికి పార్టీ అధిష్టానం పెద్ద అడ్డంకిగా మారింది. తమ సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులపై కాంగ్రెసు తెలంగాణ నేతలు కెసిఆర్ కన్నా తీవ్ర స్థాయిలో తిట్టిపోసినా ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఎటు చూసినా కెసిఆర్ క్రెడిట్ కొట్టేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పనిచేస్తుండడం వల్ల ఆయనకు ఆ అవకాశం చిక్కినట్లుంది.












Click it and Unblock the Notifications