కెసిఆర్ ఢిల్లీ యాత్ర రద్దు వెనక..

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను నిష్కారణంగా అరెస్టు చేయడం కూడా కెసిఆర్ మనసును బాధపెట్టిందని అంటున్నారు. బయటకు కారణాలు ఏం చెబుతున్నప్పటికీ లోలోపల వ్యవహారం మరో రకంగా ఉందని అంటున్నారు. ఢిల్లీకి వెళ్తే తెలంగాణ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. ఇటీవలి కెసిఆర్ ఢిల్లీ పర్యటన మీదనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం సమ్మెపై ఉక్కుపాదం మోపబోతున్నట్లు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో తాను ఢిల్లీ వెళ్తే తనకు వ్యతిరేకంగా జరిగే పరిణామాలను ఊహించుకుని కెసిఆర్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications