కెసిఆర్ తాజా అంచనా, సెంచరీ

జగన్ చేయించిన సర్వే ఫలితాలు కెసిఆర్‌కు ఎలా అందాయని మాత్రం అడుగొద్దు. అలా అడిగితే విపరీతార్థాలు తీసినట్లవుతుంది. ఆ సర్వే ఫలితాల ప్రకారం తెలంగాణలో కెసిఆర్‌కు వంద శానససభ స్థానాలు వస్తాయట. లోకసభ సీట్లు కూడా 14 దాకా వస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయట. తెలంగాణలోని 19 లోకసభ స్థానాల్లో 14 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పడం బ్రహ్మవిద్యేం కాదు. ఏమైనా, ఎన్నికల వచ్చేనాటికి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేం కదా.












Click it and Unblock the Notifications