జగన్‌ను కాపీ కొట్టిన కిరణ్ కుమార్ రెడ్డి

లక్ష రూపాయల లోపు రుణానికే వడ్డీ రాయితీ కల్పిస్తామని, అది కూడా సకాలంలో రుణం చెల్లించిన రైతులకేనని ముఖ్యమంత్రి చెప్పారని, దాని వల్ల 30 శాతం మంది రైతులకు కూడా లాభం కలగదని అంటున్నారు. జగన్ రైతులందరికీ వడ్డీ రాయితీ కల్పిస్తానని చెప్పారని, రుణంపై పరిమితి కూడా లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాదిస్తున్నారు. ఏమైనా, జగన్‌ను కాపీ కొట్టిన పేరు మాత్రం ముఖ్యమంత్రి దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications