కిరణ్ వ్యవహారశైలి వల్లే జంప్‌లు

అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన మరో విధంగా ఉందట. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప పరిస్థితిని చక్కదిద్దలేమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాను ఈ విషయం చెప్పినా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన కాస్తా అలక ముద్ర వహించినట్లు చెబుతున్నారు. చెప్తే విననప్పుడు తాను చేసేదేం ఉంటుందని ఆయన చేతులు కట్టుకుని కూర్చుంటున్నారని చెబుతున్నారు. ఏమైనా, కాంగ్రెసుకు కష్టకాలం ముంచుకొచ్చినట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications