కిరణ్ కుమార్ రెడ్డికి బ్రదర్ స్ట్రోక్

హైదరాబాదులోని మాదాపూర్‌లో గల నల్లారి సంతోష్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఎల్లవేళలా అత్యంత విలువైన కార్లు ఆగి ఉంటున్నాయట. ముఖ్యమంత్రి చెవిలో తమ గురించి ఓ మాట వేయాలని సంతోష్ కుమార్ రెడ్డిని కోరే వారి సంఖ్య పెరిగిపోతోందని అంటున్నారు. సంతోష్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి సోదరుడిని అలా ఉండనిస్తారా, ఆయనా పవర్ సెంటరై పోయారు. నిజానికి, కిరణ్ కుమార్ రెడ్డి సలహాదారుగా తెలంగాణకు చెందిన శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి అధికారికంగా రావాల్సింది. ప్రాంతీయ గణనలో అది కుదరలేదు.












Click it and Unblock the Notifications