బూరెల బుట్టలో పడనున్న జయసుధ?

కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో జయసుధ ఎన్నికల గోదాలోకి దిగి, సికింద్రాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వైయస్ మరణం తర్వాత జగన్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. వైయస్ మరణం తర్వాత ఆమె రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ కాలంలోనే ఆమె రాజకీయానుభవం గడించి, వైయస్ జగన్ నుంచి కిరణ్ వైపు ప్లేటు ఫిరాయించడానికి ఏ మాత్రం తొణకలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications