జగన్ పథకాలను కాపీ కొడుతున్న కిరణ్

జగన్ తన కార్యక్రమాన్ని ప్రకటించి చాలా రోజులవుతోంది కాబట్టి బహుశా ప్రజలు మరిచిపోయి ఉంటారని కిరణ్ కుమార్ రెడ్డి భావించి ఉంటారు. అ పథకాలను జగన్ అధికారంలోకి వస్తే గానీ చేయలేరు, తాను ఇప్పుడే అమలు చేసి చూపుతానని, తాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడే ఆ ప్రయోజనం పొందవచ్చునని చెప్పడం కూడా కిరణ్ కుమార్ రెడ్డి అభిమతం కావచ్చు. ఏమైనా, ప్రత్యర్థులను కాపీ కొట్టడంలో కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట అనే పేరు సంపాదించుకునే అవకాశాలు లేకపోలేదని గిట్టనివారు అంటున్నారు.












Click it and Unblock the Notifications