కోమటిరెడ్డిది వైయస్ జగన్ ఎజెండా?

రాజీనామాలు చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్లాలనే మంత్రి జానారెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తేనే చర్చలకు వెళ్లాలని, అది కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నందుకు అభినందనలు తెలపడానికి మాత్రమే వెళ్లాలని ఆయన అన్నారు. ఎలాగూ తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని చేజార్చుకోకూడదని ఆయన అనుకున్నారట. పైగా, మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఆయన మంత్రి పదవికి కూడా ఎసరు వస్తుంది. ఇవన్నీ పసిగట్టి ఆయన ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications