వైయస్ జగన్‌ను బోల్తా కొట్టించిన కోమటిరెడ్డి?

మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కూడా చెప్పారని అంటున్నారు. కెసిఆర్ దాదాపు నాలుగు గంటల పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడారట. కానీ, ఆయన కెసిఆర్ మాట వినడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. మిడ్ మానేరు ప్రాజెక్టు పనుల కాంట్రాక్టుకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారానికి సంబంధాన్ని పెట్టి ఆడిపోసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications