వైయస్ జగన్‌కు కొండా సురేఖ టోకరా?

అనర్హత వేటు పడి మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే తిప్పలు తప్పవనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మినహా ఇతర పార్టీలు ఎన్నికలను ఎదుర్కునే పరిస్థితి లేదు. దీంతో ఆమె జగన్‌కు దూరంగా జరగాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. జగన్‌కు ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానం కత్తి మీద సాములా మారింది.












Click it and Unblock the Notifications