జగన్‌పై కొండా సురేఖ అసంతృప్తి?

తెలంగాణపై వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రెండు కళ్ల సిద్ధాంతాన్నే స్వీకరించే అవకాశం ఉందనే అనుమానాలను కూడా కొండా సురేఖ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై స్పష్టమైన అనుకూలతను వైయస్ జగన్ వ్యక్తం చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన కష్టాలే తమకు వస్తాయని ఆమె భావిస్తున్నారట. దీంతో ఆమె జగన్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications