వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వర్మ బెజవాడ రౌడీలుకు ఎన్నారై సెగ

బెజవాడ రౌడీలు టైటిల్‌కు వ్యతిరేకంగా సంతకాలు చేయాలని ఆయన కోరారు . అందుకు http://www.ipetitions.com/petition/changebrtitle/పై క్లిక్ చేయవచ్చు. ఈ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రామ్ గోపాల్ వర్మకు, ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు, సెన్సార్ బోర్డుకు సమర్పిస్తామని ఆయన తెలిపారు. వర్మ టైటిల్‌ను మార్చడానికి ముందుకు రాకపోతే హైకోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు.