వైయస్ జగన్‌పై లగడపాటి వ్యంగ్యమే

వైయస్ జగన్‌కు లక్షకు మించి మెజారిటీ రాదని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి చెప్పిన మాటనే నిజమవుతోంది. వైయస్ జగన్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చెప్పిన మెజారిటీ కూడా లభించే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications