లగడపాటి రాజగోపాల్ లక్షల నెంబర్

లగడపాటి పోటీ పడి గెలుచుకున్న నెంబర్ కోసం ఐదుగురు పోటీ పడ్డారట. వారికన్నా ఎక్కువ చెల్లించడానికి ముందుకు రావడంతో ఆ నెంబర్‌ను ఆర్టిఎ అధికారులు లగడపాటికి కేటాయించారు. రవాణా శాఖ సెంట్రల్ జోన్ కార్యాలయం ఫ్యాన్సీ నెంబర్ల కోసం నిర్వహించిన వేలం పాటలో రూ. 8 లక్షలు సంపాదించింది. అందులో లడపాటిదే ఎక్కువ కోటా అని తెలియడం లేదా.












Click it and Unblock the Notifications