సోనియా గాంధీ మిషన్‌లో జెపి

శ్రీకృష్ణ కమిటీ నివేదిక రూపకల్పనలో, తెలంగాణపై అనుసరించాల్సిన వైఖరి విషయంలో కూడా జయప్రకాష్ నారాయణదే కీలక పాత్ర అంటారు. మేధావిగా, నిష్పక్షపాతిగా పేరు సంపాదించుకున్న ఆయన మాటలకు సర్వసమ్మతం లభిస్తుందనే ఉద్దేశం ఉంది. అందుకే ఆయనను కాంగ్రెసు నాయకత్వం ఓ అస్త్రంగా వాడుకుంటోందని విమర్శించేవారు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీని ఓడించి, కాంగ్రెసు పార్టీని ఓడించడంలో కూడా ఆయన పార్టీ గత ఎన్నికల్లో కీలకపాత్ర వహించినట్లు చంద్రబాబు నాయుడి లాంటి వారు విమర్సించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications