మహి హాట్ సీన్, సిగ్గుపడిన వర్మ

Mahi Gill’s hot scenes
దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ సెక్స్ సీన్లను ఏ మాత్రం సంశయం లేకుండా చిత్రీకరిస్తాడని, అవంటే ఆయనకు పరమ ఇష్టమని అనుకుంటారు. కానీ నాట్ ఎ లవ్ స్టోర సినిమాలో మహి గీల్, దీపక్ దోబ్రియాల్ మధ్య లవ్ మేకింగ్ దృశ్యాలను చిత్రీకరించే సమయంలో తీవ్రమైన ఇబ్బందికి లోను కావడమే కాకుండా సిగ్గుపడ్డాడట కూడా. నమ్మినా, నమ్మకపోయినా వర్మ ఆ దృశ్యాల చిత్రీకరణ తర్వాత విపరీతంగా సిగ్గుపడిపోయి, విచారం కూడా వ్యక్తం చేశాడు.

లవ్ మేకింగ్ దృశ్యాలకు రామూజీ క్షమాపణ చెప్పే పద్ధతిలో వ్యవహరించారని, ఫరవా లేదని తాను చెప్పాల్సి వచ్చిందని మహీ గిల్ అంటోంది. వర్మ మరో కోణాన్ని చూసి తాను ఆశ్చర్యపడ్డానని కూడా ఆ అమ్మడు చెప్పింది. లవ్ మేకింగ్ సీన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయని, దీపక్ - మహీ మధ్య మూడు సుదీర్ఘమైన ముద్దుల సీన్స్ ఉన్నాయని రాము అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+