నిన్న వీరప్పన్ నేడు కిషన్‌జీ: అధికారి ఒక్కరే!

2004లోనూ ఎస్టీఎఫ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించాక వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ కకూన్ రూపొందించారు. వీరప్పన్ కదలికలపై కన్నేసిన విజయ్ గ్రూప్ ఇరవై నెలల పాటు నిర్విరామంగా మూడో కంటికి తెలియకుండా పని చేస్తూ చివరకు ఆయనను తుద ముట్టించింది. విజయ్ దాదాపు రెండేళ్లు చెన్నై నగర పోలీసు కమీషనర్‌గా పని చేసి వెయ్యి మంది రౌడీలు, రౌడీషీటర్లను పిడి చట్టం ద్వారా సంవత్సరంపాటు జైలులో ఉంచారు. అయితే ఎస్టీఎఫ్ చీఫ్ గా ఉన్న విజయ్ కేంద్రమంత్రి చిదంబరం పిలుపు మేరకే సిఆర్పీఎఫ్ చీఫ్‌గా నియమితుడైనట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications